ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద ఏకరాతి శిల్పానికి పూలమాలవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం చౌడమ్మ కొండూరు గ్రామంలో ఆమె లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.