ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నేషనల్ డి వార్నింగ్ డే

56చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నేషనల్ డి వార్నింగ్ డే
ఆర్మూర్ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ రమేష్ నేషనల్ డి వార్నింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆల్బెండా జల్ మందులను ఎలా వాడాలో ఈ వయసు వరకు డోస్ ఇవ్వాలని అవగాహన కల్పించారు. సీజినల్ వ్యాధులు డెంగి, మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్