నిజామాబాద్: ఒకే దేశం ఒకే ఎన్నిక చారిత్రాత్మక నిర్ణయం

68చూసినవారు
నిజామాబాద్: ఒకే దేశం ఒకే ఎన్నిక చారిత్రాత్మక నిర్ణయం
ఒకే దేశం ఒకే ఎన్నిక చారిత్రాత్మక నిర్ణయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్ షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అమలైతే దేశానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. వర్క్ షాపులో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారీ, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్