ఆలూరు జెడ్పీ హైస్కూల్లో తల్లిదండ్రుల సమావేశం

60చూసినవారు
ఆలూరు జెడ్పీ హైస్కూల్లో తల్లిదండ్రుల సమావేశం
ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు యం. నరేందర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం శనివారం జరిగింది. అహరోత్సవంపై చర్చించి, విద్యార్థులకు గుడ్లు, రాగి జావా, మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్