శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

60చూసినవారు
శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు
వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ దగ్గర గల శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రత్యేక అలంకరణ పంచామృత అభిషేకం హారతి భక్తులకు ప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్