దుబాయ్ లో వినాయకుడికి ప్రత్యేక పూజలు

51చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన యువకులు దుబాయ్ లో ఆదివారం రోజు దుబాయ్ లో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేల్పూర్ గ్రామానికి చెందిన యువకులు వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమము నిర్వహించి అనంతరం అన్నదాన సత్రాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్