వేల్పూర్: హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదానం

76చూసినవారు
వేల్పూర్: హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదానం
వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ ఆలయంలో ఆదివారం అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని స్వాములు నిత్యాన్నదానంలో బిక్ష చేయడం జరిగింది. అనంతరం స్వాములు మాట్లాడుతూ నిత్య అన్నదానంలో భిక్ష చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్