బాల్కొండ: బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయునికి సన్మానం

71చూసినవారు
బాల్కొండ: బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయునికి సన్మానం
మెండోరా మండలంలోని సావెల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయునికి ప్రధానోపాధ్యాయులు ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో గురువారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సావెల్ ప్రాథమిక పాఠశాలలో 12 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడు పాక్పట్ల సాయులు విధులు నిర్వహించి విద్యార్థులను తీర్చిదిద్దారని తెలిపారు. పాఠశాలకు, విద్యార్థులకు ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్