వేల్పూర్ మండల సర్పంచ్ ల ముందస్తు అరెస్ట్

83చూసినవారు
వేల్పూర్ మండల సర్పంచ్ ల ముందస్తు అరెస్ట్
వేల్పూర్ మండలంలోని మాజీ సర్పంచ్లను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు వాడిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని వెళ్తున్న సర్పంచ్లను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్