మోర్తాడ్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక

80చూసినవారు
మోర్తాడ్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక
మోర్తాడ్ మండలం మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ శుక్రవారం మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుదర్శన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్