బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరికలు

556చూసినవారు
బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరికలు
ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ గెలుపే లక్ష్యంగా భీంగల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బిజెపి కండువా కప్పుకుని పార్టీలో చేరారు. చేరిన వారిలో గంధం రవి, లింగారెడ్డి, లింగయ్య, గంగయ్య, భాస్కర్ తదితరులు పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్