వేల్పూరు మండల కేంద్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం శుక్రవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజ స్తంభం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.