వేల్పూరు: మాల సంఘం అధ్యక్షుడు ముందస్తు అరెస్ట్

79చూసినవారు
వేల్పూరు: మాల సంఘం అధ్యక్షుడు ముందస్తు  అరెస్ట్
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అడ్డుకోవడానికి వెళ్లకుండా ముందస్తు చర్యలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామ మాల సంఘం అధ్యక్షుడు సూరజ్ ను గురువారం  ముందస్తుగా పోలీసులు  అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్