వేల్పూర్: జంబి హనుమాన్ ఆలయానికి మైక్ వితరణ

56చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం జంబి హనుమాన్ మందిరంకు కుమ్మరి రాజారపుల సుంబాయి జ్ఞాపకార్థం కుమారులు మైక్ సెట్ ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్