బాన్సువాడ పట్టణంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి

56చూసినవారు
బాన్సువాడ పట్టణంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి
బాన్సువాడ పట్టణంలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని రజక సంఘం ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అర్షపల్లి సాయిరెడ్డి, దావుగారి డక్కయ, ముత్యాల సాయిబాబా, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్