ఆదిత్య పాఠశాల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి

80చూసినవారు
ఆదిత్య పాఠశాల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి
బోధన్ లోని ఆదిత్య పాఠశాల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నేతల డిమాండ్ చేశారు. శనివారం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ డివిజన్ అధ్యక్షులు మీసాల నగేష్ మాట్లాడుతూ.. పాఠశాల చెందిన బస్సు డ్రైవర్ రైల్వే గేట్ పడ్డ నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడడంపై మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్