ఆలయంలో పూజా సామగ్రి దుకాణం లీజ్‌కు వేలం

56చూసినవారు
ఆలయంలో పూజా సామగ్రి దుకాణం లీజ్‌కు వేలం
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 18న ఉదయం 11 గంటలకు పూజా సామాగ్రి దుకాణం లీజు వేలం పాట నిర్వహించనున్నట్టు ఈవో రవీందర్ మంగళవారం తెలిపారు. ఈ లీజు వేలం పాట రెండు సంవత్సరాల కాలం పరిమితికి గాను నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు పదివేల రూపాయల డిపాజిట్ చెల్లించి పాల్గొనవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్