బోధన్: పట్టణ పద్మశాలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

71చూసినవారు
బోధన్: పట్టణ పద్మశాలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
బోధన్ పట్టణ పద్మశాలి నూతన కమిటీని ఆదివారం జిల్లా అధ్యక్షులు యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హన్మాండ్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, చేనేత ఐక్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ ఎనుకున్నారు. పట్టణ పద్మశాలి నూతన కమిటీ ప్రెసిడెంట్ గా గుర్రం సంతోష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్ మహేష్, కోశాధికారిగా బిల్ల శంకర్ లను ఎన్నుకొని, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్