బోధన్: రహదారిపై విక్రయాలతో ఇబ్బందులు

53చూసినవారు
బోధన్ పట్టణం వీక్లి మార్కెట్ రహదారిపై వ్యాపారస్తులు కూరగాయలు, మాంసం విక్రయిస్తుండడంతో రహదారి ఇరుకుగా మారి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ వర్కర్ నాగళ్ల హన్మంతరావు గురువారం సబ్ కలెక్టర్ వికాస్ మహతో కు వినతిపత్రం అందజేశారు. వ్యాపారస్తులకు కేటాయించిన సముదాయాలలో వ్యాపారాలు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రం లో కోరారు. స్థానికులు రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్