బోధన్: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్ల పట్టివేత

59చూసినవారు
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మంధర్నా మంజీరా నుండి ఎలాంటి వేబిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను శుక్రవారం బోధన్ రూరల్ పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్