బోధన్: రేషన్ షాప్ ముందు గ్రామస్తుల నిరసన

53చూసినవారు
బోధన్ మండలం ఖండ్గావ్ గ్రామంలో రేషన్ షాప్ ముందు మంగళవారం గ్రామస్తులు నిరసన తెలిపారు. షాప్ మూసివేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రతి నెల గ్రామస్తులకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొందరికి సన్నవి, మరికొందరికి దొడ్డు బియ్యం రావడంతో గొడవలు జరుగుతున్నాయని కావున పంపిణీ చేసే బియ్యం మొత్తంగా దొడ్డు బియ్యం లేదా సన్న బియ్యం పంపినిచేయలని కోరారు.

సంబంధిత పోస్ట్