చందూర్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన డీఈఓ అశోక్

54చూసినవారు
చందూర్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన డీఈఓ అశోక్
చందూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈఓ అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ముచ్చటించారు. హాజరు పట్టిక రిజిస్టర్ ను పరిశీలించారు. తదుపరి కరేగాం ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్