పెంటాకాలాన్ లో జాతిపిత జయంతి వేడుకలు

55చూసినవారు
పెంటాకాలాన్ లో జాతిపిత జయంతి వేడుకలు
బోధన్ మండలం పెంటాకాలాన్ గ్రామ పంచాయితీ వద్ద బుధవారం స్వాతంత్య్ర సమరయోదులు, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మజీ సర్పంచ్ తల్వేద రమణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్