రెంజల్ తాహసిల్దార్ కార్యాలయంలో ఇసుక వేలం పాట

52చూసినవారు
రెంజల్ తాహసిల్దార్ కార్యాలయంలో ఇసుక వేలం పాట
రెంజల్ మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో శనివారం 50 టాక్టర్ ఇసుకకు వేలంపాట తహసిల్దార్ సమక్షంలో శనివారం వేలంపాట నిర్వహించారు. కందకుర్తికి చెందిన వ్యక్తి 61, 500 కు వేలంపాటలో ఇసుకను దక్కించుకున్నట్లు తాహసిల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్