పిట్లం: త్రిశూల్ హాస్పిటల్ లో మధుమేహ నిర్ధారణ పరీక్షలు
పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో త్రిషుల్ హాస్పిటల్ లో ఆదివారం ఉచిత మధుమేహ నిర్ధారణ శిభిరన్ని నిర్వహించారు. ఈ శిభిరంలో 9మందికి పరీక్షలు నిర్వహించగా, షుగర్ నిర్ధారణ అయిన 4 గురికి ఒక నెలకు సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. రాష్మిత, పిట్లం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాశిరెడ్డి, కార్యదర్శి మర్గల వేణు, కోశాధికారి బాలు, జోన్ చైర్మన్ కిషన్, త్రిశూల్ ఆసుపత్రి డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.