షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్: మాజీ ఎమ్మెల్యే

64చూసినవారు
ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు లింగంపేట్ ప్రధాని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా జిల్లాలోని ఆయ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి రైతులు ప్రధాన రహదారిపైప బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్