కామారెడ్డి: పుట్టినరోజే తల్లి, కొడుకు మృతి

61చూసినవారు
కామారెడ్డి: పుట్టినరోజే తల్లి, కొడుకు మృతి
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు.  కుటుంబంతో కలిసి కారులో బాన్సువాడకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతడి తల్లి లక్షి(50) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆదివారం అక్షయ్ పుట్టినరోజు.. అదే రోజు తల్లితో పాటు అతడు మృతి చెందటంటో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్