కిడ్స్ పార్క్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు

59చూసినవారు
కిడ్స్ పార్క్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు
సిరికొండ మండలంలో కిడ్స్ పార్క్ స్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన బతుకమ్మలకు పూజలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్