జానకంపేటలో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన - ఇన్ ఛార్జ్ సిపి

65చూసినవారు
జానకంపేటలో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన - ఇన్ ఛార్జ్ సిపి
నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ గ్రామశివారులోని పోలీస్ శిక్షణ కేంద్రంలో మంగళవారం నిజామాబాద్ ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ స్టయిఫన్డరీ క్యాడెట్ ట్రెయినీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ కాలంలో భాగంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ 2024 ని ప్రారభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి నైపుణ్యతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు గుర్తింపు కోసం కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్