మున్సిపల్ వాహనాల రిపేర్ షెడ్ నిర్మాణ పనులకు శ్రీకారం

80చూసినవారు
మున్సిపల్ వాహనాల రిపేర్ షెడ్ నిర్మాణ పనులకు శ్రీకారం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల మరమ్మతుల కోసం షెడ్ నిర్మాణానికి శనివారం నగర మేయర్ నీతి కిరణ్, మున్సిపల్ కమిషనర్ కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల అవసరమైన చిన్న చిన్న రిపేర్లు చేయుటకు షెడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లందుల మమత, ఆనంద్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్