ప్రెసిడెన్షియల్ ప్రైమ్ స్కూల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావుని స్కూల్ డైరెక్టర్, ట్రెస్మా జిల్లా కోశధికారి నిస్సి శామ్సన్ బుధవారం ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా వెళ్తూ మార్గమధ్యంలో ప్రెసిడెన్షియల్ ప్రైమ్ స్కూల్ ను సందర్శించడం జరిగింది.