నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్

56చూసినవారు
నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితను పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆమె ఇంటి ముందు పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్‌పై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్