పోలింగ్ బూత్‌‌లోకి చిన్నారికి నో ఎంట్రీ.. పోలీసమ్మ ఏం చేసిందో చూడండి

79చూసినవారు
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా మహబూబాబాద్ పోలింగ్ కేంద్రానికి చిన్నారితో ఓ మహిళ వచ్చింది. అయితే పాపను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చిన్నారిని కాసేపు ఆడించారు. మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చిన్నారిని తీసుకుని వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్