ట్రిపుల్‌ కెమెరాతో ‘నథింగ్‌’ కొత్త ఫోన్స్‌.. వివరాలిలే

59చూసినవారు
ట్రిపుల్‌ కెమెరాతో ‘నథింగ్‌’ కొత్త ఫోన్స్‌.. వివరాలిలే
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘నథింగ్’ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ నథింగ్ 3ఏ, నథింగ్ 3ఏ ప్రో మోడళ్లు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ట్రిపుల్ కెమెరాతో, ఆండ్రాయిడ్ 15తో ఈ ఫోన్లు వస్తున్నాయి. 5,000 Mah బ్యాటరీతో.. 50W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. నథింగ్ 3ఏ ప్రో 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.22,999. 3ఏ ప్రో 8జీబీ+128జీబీ రూ.27,999గా ఉంది. ఇవి మార్చి 15 నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్