NTRకు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

29918చూసినవారు
NTRకు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో గురువారం పద్మవిభూషణ్ అందుకున్న ఆయన తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 'సీనియర్ ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే ఆయనకు భారతరత్నపై ఆలోచించాలి' అని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్