భూకంపంలో మానవత్వం చాటిన నర్సులు (వీడియో)

82చూసినవారు
భూకంప సమయంలో నర్సులు తమ మానవత్వాన్ని చాటుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో భూకంపం సమయంలో నర్సులు చిన్నారులను రక్షించేందుకు కష్టపడ్డారు. భవనం ఊగిపోతున్నా, వారు కిందపడిపోతున్న శిశువులను కాపాడారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుని, నర్సులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్