నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్‌కి చెందిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నుంచి మొత్తం 71 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్ వంటి వివిధ పోస్టులకు.. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాసై ఉండాలి. రూ.75 వేల వరకూ శాలరీ ఉంటుంది. ఏప్రిల్ 24 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.