ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్.. పేద విద్యార్థులకు ఏటా 48వేలు!

66చూసినవారు
ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్.. పేద విద్యార్థులకు ఏటా 48వేలు!
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఏటా ₹48వేలు చొప్పున స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ఏటా ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున ఈ స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. వీటికి దరఖాస్తు చేసుకోవ డానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 18. వెబ్‌సైట్‌ https://ongcscholar.org/#/
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్