హై స్కూల్ తనిఖీ చేసిన ఎమ్మెల్సీ

70చూసినవారు
హై స్కూల్ తనిఖీ చేసిన ఎమ్మెల్సీ
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట హై స్కూల్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో టీచింగ్ స్టాఫ్ తో మాట్లాడి సంఖ్య తక్కువ ఉండడానికి కారణాలు తెలుసుకున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ ఉదయం 10 గంటలు దాటినా స్కూల్ కి రాకపోవడంతో స్కూల్ లో టీచర్ స్టాఫ్ సరిగా లేకపోతే విద్యార్థులు ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్