మంథనిలో భారీ వర్షం

84చూసినవారు
మంథని పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల వల్ల కాలంతో సంబంధం లేకుండా కురిసే ఈ అకాల వర్షాల వాళ్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిచి పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్