పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే విజయ రామారావు ఆదివారం ఉదయం వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వాకర్స్ ను అనుగుణంగా మంచి వాకింగ్ ట్రాక్కు నిర్మిస్తామని వాకర్స్ సభ్యులకు హామీ ఇచ్చారు.