కాటారం మండలంలో రైతు భరోసా కార్యక్రమంపై ఫీల్డ్ వెరిఫికేషన్

51చూసినవారు
కాటారం మండలంలో రైతు భరోసా కార్యక్రమంపై ఫీల్డ్ వెరిఫికేషన్
కాటారం మండలంలోని చింతకానిలో సోమవారం రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు ఆత్మీయ భరోసా తదితర కార్యక్రమాలకు సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి అడ్డూరి బాబు మరియు తాహశీల్దార్ అంతే నాగరాజు పాల్గొన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతున్న విధానాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అగర్వాల్ సోమవారం తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్