ఝార్కండ్ రాష్ట్రం దుమ్కా జిల్లా కలెక్టర్ దొడ్డ ఆంజనేయులు గోదావరిఖని దుర్గానగర్ లోని వారి బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా కాలనీ అధ్యక్షుడు తూముల రాజేశ్వర్ రావు మరియు ప్రధాన కార్యదర్శి జక్కుల నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆంజనేయులు కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి స్థానికులతో కాసేపు మాట్లాడారు.