సుల్తానాబాద్: సీపీఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

73చూసినవారు
సుల్తానాబాద్: సీపీఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ
సుల్తానాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం సీపీఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎరవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నాయి" అని తెలిపారు.

సంబంధిత పోస్ట్