రామగుండం: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. సంపూ నిర్మాణంలో జాప్యం

59చూసినవారు
రామగుండం: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. సంపూ నిర్మాణంలో జాప్యం
రామగుండం 20 డివిజన్లో రైల్వే స్టేషన్ ఏరియాలోని భరత్ నగర్, తబితాశ్రమం ప్రాంతం మరియు ఎస్టి కాలనీ ప్రజల కొరకు మంచినీటి సమస్య తీర్చాలని సంపూ నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణం ను జాప్యం చేస్తున్నాడు. జరిగిన నిర్మాణం లో నాణ్యత పాటించలేదు. ఇంత వరకు నీటితో క్యూరింగ్ కూడా చేయలేదు. వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని ఎన్నిసార్లు కోరిన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్