తెలంగాణ తల్లి విగ్రహమార్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ రూపం మార్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని పిటిషనర్ కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చకుండా చూడాలని పిటిషనర్ జూలూరు గౌరీశంకర్ కోర్టుకు విన్నవించారు.