యూజీసీ నెట్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డుల విడుదల

70చూసినవారు
యూజీసీ నెట్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డుల విడుదల
యూజీసీ-నెట్‌ డిసెంబర్‌ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను NTA విడుదల చేసింది. మొత్తం 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో (సీబీటీ) ఈ పరీక్షలు పూర్తి కావాల్సి ఉండగా.. పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగాల్సిన పరీక్షను జనవరి 21, 27 తేదీలకు రీషెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రెండు రోజుల్లో జరగనున్న పరీక్షల అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
వెబ్‌సైట్: ugcnet@nta.ac.in

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్