HCU విద్యార్ధులపై పోలీసుల లాఠీఛార్జ్ (వీడియో)

61చూసినవారు
HCU విద్యార్ధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. HCU భూములు అమ్మకానికి పెట్టి, నిరసన తెలిపిన విద్యార్థులను గుంట నక్కలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో నిరసన తెలిపిన వారిని పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు సమాచారం. ఈ తరుణంలోనే పలువురు విద్యార్థులు గాయపడి, మూర్ఛపోయారు. ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి.

సంబంధిత పోస్ట్