'పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి'

83చూసినవారు
'పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి'
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ లారీ యజమానుల నుండి రోజుకు రూ.50 లక్షల చొప్పున ఇప్పటికి రూ.100 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. వే బిల్లులు లేకుండా అధిక లోడుతో బూడిత లారీలు వెళ్తున్నాయని, వారి నుంచి పొన్నం లంచాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్