నడిరోడ్డుపై వరుడి వింత డాన్స్ (Video)

52చూసినవారు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పెళ్లిళ్లకు సంబంధించిన రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పెళ్లి ఊరేగింపులో వరుడు డీజేకు తగినట్లుగా డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అయితే సంతోషంలో ఉన్నట్టుండి నాగినీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. పెళ్లి బట్టలు పాడైపోతాయని చెప్పినా అతడు పట్టించుకోలేదు. వీడియో చూసిన నెటిజన్లు ‘ఇదే చివరి సంతోషం’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్